నేడు జిల్లాకు రానున్న మంత్రి సీతక్క

నేడు జిల్లాకు రానున్న మంత్రి సీతక్క

కామారెడ్డి నియోజకవర్గంలో బుధవారం జిల్లా ఇన్​ఛార్జ్ మంత్రి సీతక్క పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు భిక్కనూరు మార్కెట్ కమిటీ యార్డులో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 2:30 వరకు పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఇండోర్ స్టేడియం పనులకు శంకుస్థాపన చేయనున్నారు.