జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

జిల్లాలో నేడు పాఠశాలలకు సెలవు

SRPT: భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 14న సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్  10:00 PM తెలిపారు. గురువారం కూడా జిల్లాలో భారీ,అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని పాఠశాలల యాజమాన్యాలు సెలవు ప్రకటించాలని ఆదేశించారు.