'శారీరక శ్రమ చేస్తూ కాలేయాన్ని కాపాడుకుందాం'

'శారీరక శ్రమ చేస్తూ కాలేయాన్ని కాపాడుకుందాం'

RR: ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా వైద్యాధికారిణి డాక్టర్ లలితాదేవి బూర్గుల ఆరోగ్య కేంద్రంలో ప్రపంచకాలేయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, క్రమం తప్పకుండా శారీరక శ్రమ చేస్తూ కాలేయాన్ని కాపాడుకుందామన్నారు. మంచి అలవాట్లు పటిష్టమైన కాలేయం అనే నినాదంతో ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలన్నారు.