VIDEO: 'డ్రగ్స్ నిర్మూలన కోసం విద్యార్థులు నడుం బిగించాలి'

VIDEO: 'డ్రగ్స్ నిర్మూలన కోసం విద్యార్థులు నడుం బిగించాలి'

WNP: మాదక ద్రవ్యాలను సంపూర్ణంగా నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి ప్రతాప్ రెడ్డి అన్నారు. వనపర్తి బాలుర ZPHSలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమరవాణా వ్యతిరేకదినోత్సవం 2025పై విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్‌ నిర్మూలన కోసం విద్యార్థి లోకం నడుం బిగించాలని పిలుపునిచ్చారు.