VIDEO: RTC బంద్ ఎఫెక్ట్.. నగరంలో పెరిగిన ఛార్జీలు

VIDEO: RTC బంద్ ఎఫెక్ట్.. నగరంలో పెరిగిన ఛార్జీలు

HYD: RTC బంద్ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రవేటు వాహనదారులు HYD నగరంలో భారీగా ఛార్జీలు పెంచేశారు. ఉప్పల్ రింగ్ రోడ్డు నుంచి WGL రూ.550, తొర్రూరు రూ.450, చిలుకా నగర్ రూ.30, మల్లాపూర్ రూ.60, సికింద్రాబాద్ రూ.50, ఎల్బీనగర్ రూ.50, ఘట్‌కేసర్ రూ.50, సికింద్రాబాద్ నుంచి జేబీఎస్ రూ.50, లంగర్ హౌస్ నుంచి మెహదీపట్నం రూ.40 ఒక్కొక్కరికి వసూలు చేస్తున్నారు.