హరీష్ రావును కలిసిన మాజీ కార్పొరేటర్

హరీష్ రావును కలిసిన మాజీ కార్పొరేటర్

SRD: రామచంద్రాపురం డివిజన్‌ మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య కురుమ ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి హరీష్ రావును ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తాజా రాజకీయాల దృష్ట్యా బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికై డివిజన్‌లో పర్యటించాలని కోరారు. తాను కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో రామచంద్రపురం, BHEL, అశోక్ నగర్, MIG, HIG, LIG తదితర ప్రాంతాల అభివృద్ధి చేశానని పేర్కొన్నారు.