జిల్లాలోని 150 మంది VROలకు పదోన్నతి

జిల్లాలోని 150 మంది VROలకు పదోన్నతి

KRNL: ఇటీవల రెవెన్యూ శాఖలో పని చేస్తున్న 150 మంది గ్రేడు-2 VROలకు గ్రేడు-1 VROలుగా పదోన్నతి కల్పించారు. అయితే, ఇంత వరకు వారికి వ్యక్తిగతంగా పదోన్నతి ఆర్డర్ వెళ్లలేదు. ఈ నేపథ్యంలో DRO టి.చిరంజీవి వారికి వ్యక్తిగత ఆర్డర్లతో పాటు కర్నూలు జిల్లాకు 83 మంది, నంద్యాల జిల్లాకు 67 మందిని కేటాయిస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.