CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

అనంతపురంలో ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ శనివారం CMRF చెక్కులు పంపిణీ చేశారు. 20 మందికి రూ.23.87 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు. అనంతరం ఎమ్యెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు తన నియోజకవర్గానికి రూ.4కోట్ల CMRF నిధులు మంజూరు అయ్యాయని తెలిపారు.