బాధితులకు టీడీఆర్ బాండ్ల పంపిణీ

బాధితులకు టీడీఆర్ బాండ్ల పంపిణీ

KRNL: నగర పరిధిలో NH-340C జాతీయ రహదారి విస్తరణలో స్థలం కోల్పోయే బాధితులకు టీడీఆర్ బాండ్ల జారీ ప్రక్రియ ప్రారంభించినట్లు నగరపాలక సంస్థ కమిషనర్ పి.విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం ఆయన క్యాంపు కార్యాలయంలో స్థలం కోల్పోతున్న ముగ్గురు బాధితులకు బాండ్లను అందజేశారు.