'జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి'

'జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయండి'

NDL: ఈనెల 14న జరిగే జాతీయ లోక్ అదాలత్‌ను విజయవంతం చేయాలని నందికొట్కూరు జూనియర్ సివిల్ జడ్జి దివ్య పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక కోర్టు ఆవరణలో నందికొట్కూరు పోలీస్ బ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజి అయ్యే సివిల్ క్రిమినల్ తగాదాలల్లో ఇరుపక్షాలతో మాట్లాడి రాజీ అయ్యే విధంగా కక్షి దారులకు అవగాహన కల్పించాలని సూచించారు.