లాఠీఛార్జీలో గాయపడిన కార్యకర్తను పరామర్శించిన MLA

లాఠీఛార్జీలో గాయపడిన కార్యకర్తను పరామర్శించిన MLA

SS: కటారుపల్లి యోగివేమన బ్రహ్మోత్సవాల్లో జరిగిన లాఠీఛార్జీలో తీవ్రంగా గాయపడిన టీడీపీ కార్యకర్త వంశీని MLA కందికుంట వెంకటప్రసాద్ పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, దాడి జరిగిన తీరును విచారించారు. బాధితుడికి  అండగా ఉంటామని, పోలీసుల తీరుపై ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.