ఆపరేషన్ సిందూర్ వినాయక మండపం

ఆపరేషన్ సిందూర్ వినాయక మండపం

PPM: పాలకొండలోని పెద్దకాపు వీధిలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఆపరేషన్‌ సిందూర్‌ గణేశ్‌ మండపం అందరినీ ఆకట్టుకుంటుంది. పహల్లాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం చెప్పటిన ఆపరేషన్‌ సిందూర్‌లో సైనికులు చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ ఈ నమూనాను రూపొందించామని.. గతంలో చంద్రయాన్‌-3 నమూనాతో కూడా గణేశ్‌ మండపం నిర్మించామని కమిటీ సభ్యులు పెర్కొన్నారు.