మోదీ సభకు హాజరైన విద్యార్థులకు అదనపు మార్కులు!

మోదీ సభకు హాజరైన విద్యార్థులకు అదనపు మార్కులు!

ఉత్తరాఖండ్‌లోని దేవ్ భూమి యూనివర్సిటీలో ఇవాళ జరగనున్న ఈవెంట్‌ను ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఆ సభకు హాజరైన విద్యార్థులకు పరీక్షల్లో అదనంగా 50 ఇంటర్నల్ మార్కులు వేస్తామని ఆ యూనివర్సిటీ జారీ చేసినట్లు ఓ నోటీసు SMలో వైరల్ అవుతోంది. అందులో ఎలాంటి నిజం లేదని PIB ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. యూనివర్సిటీ ఎలాంటి నోటీసు ఇవ్వలేదని తేల్చి చెప్పింది.