ఉపఎన్నికల ప్రచారంలో గాంధారి BRS నాయకులు

ఉపఎన్నికల ప్రచారంలో గాంధారి BRS నాయకులు

KMR: ఎల్లారెడ్డి మాజీ MLA సురేందర్ ఆదేశాల మేరకు ఇవాళ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా షేక్‌‌పేట్ డివిజన్‌లో మాగంటి సునీతమ్మ గెలుపే లక్ష్యంగా చివరి రోజు ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా గాంధారి సీనియర్ నాయకుడు తానాజీరావు మాట్లాడుతూ.. షేక్‌పెట్ డివిజన్‌లో BRS పార్టీకి అపూర్వ స్పందన లభిస్తుందని జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో గెలుపు ఖాయమన్నారు.