VIDEO: వన దుర్గమ్మకు అష్టమి ప్రత్యేక పూజలు

VIDEO: వన దుర్గమ్మకు అష్టమి ప్రత్యేక పూజలు

MDK: పాపన్నపేట మండలం నాగసాన్పల్లి శివారులో వెలసిన శ్రీ ఏడుపాయల దేవాలయంలో ఇవాళ అమ్మవారికి అష్టమి ప్రత్యేక పూజలు నిర్వహించారు. చైత్ర మాసం, కృష్ణ పక్షం, బృగు వాసరే పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు, పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.