లా కోర్సులో గోల్డ్ మెడల్ సాధించిన పోరండ విద్యార్థిని

లా కోర్సులో  గోల్డ్ మెడల్ సాధించిన  పోరండ విద్యార్థిని

KNR: తిమ్మాపూర్ మండలం పోరండ్లకు చెందిన చింతల రిషిత లా కోర్సులో గోల్డ్ మెడల్ సాధించింది. లక్ష్మారెడ్డి - రజిత కుమార్తె చింతల రిషితా రెడ్డి పడాల రామ్‌రెడ్డి లా కళాశాలలో 5 సంవత్సరాల లా కోర్సులో ఉత్తమ ప్రతిభతో కళాశాల టాపర్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించింది. స్నాతకోత్సవం వేడుకల్లో రాష్ట్ర హైకోర్టు జస్టిస్ లక్ష్మణ్ చేతుల మీదుగా రిషితా అందుకుంది.