మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

NLG: చిట్యాల మండలం ఉరుమడ్ల కు చెందిన గుత్తా నర్సింహారెడ్డి కి రూ. లక్ష, సుంకరి నరసింహకు రూ.60 వేలు సీఎం సహాయ నిధి నుండి మంజూరయ్యాయి. ఈ చెక్కులను లబ్ధిదారులకు గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కోనేటి యాదగిరి, పోలగోని స్వామి, పల్లపు బుద్ధుడు, పట్ల జనార్ధన్, జనపాల శ్రీను కలిసి ఆదివారం గ్రామంలోని గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో అందజేశారు.