VIDEO: '2029లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం'

VIDEO: '2029లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం'

KRNL: 2029 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ అన్నారు. తనను రాష్ట్ర కార్యదర్శిగా నియమించినందుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం కర్నూలులోని కార్యాలయంలో కార్యకర్తలు ఆయనను ఘనంగా సత్కరించారు.