మంత్రి వర్గ సమావేశంలో పాల్గొన్న మంత్రి సంద్యారాణి

VZM: సాలూరు ఎమ్మెల్యే , గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంద్యారాణి మంగళవారం అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో పాల్లొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు మంత్రి వర్గ సమావేశంలో తీసుకున్నట్లుగా మంత్రి సంధ్యారాణి తెలిపారు.