ట్రాలర్ క్యాబిన్‌లో అగ్ని ప్రమాదం
GNTR: తుళ్లూరు సమీపంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ట్రాలర్ క్యాబిన్‌లో వంటలు చేస్తుండగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నం చేస్తోంది. పది రోజుల క్రితమే ట్రాలర్ నిర్మాణ సామాగ్రి తీసుకొచ్చినట్లు సమాచారం. అయితే, ఘటనాస్థలానికి కొద్దిదూరంలోనే RVR పైపుల నిర్మాణసంస్థ ఉంది.