VIDEO: 'కేంద్రం ద్వారా ప్రకటన విడుదల చేయాలి'

VIDEO: 'కేంద్రం ద్వారా ప్రకటన విడుదల చేయాలి'

VSP: సోము వీర్రాజుకి పిచ్చి పట్టిందని, ఆయన విశాఖలో పిచ్చాసుపత్రిలో జాయిన్ చేయాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు మరుపిళ్ల పైడిరాజు అన్నారు. సోమవారం కమ్యూనిస్టులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సోము వీర్రాజుకి ప్రజలపై విశ్వసనీయత ఉంటే కేంద్ర ఉక్కు మంత్రి ద్వారా ప్లాంట్ ప్రవేటీకరణ జరగదని ప్రకటన విడుదల చేయాలని కోరారు.