గంజాయి తరలిస్తున్న ఇద్దరు యువకుల అరెస్టు

BHPL: ముత్తారం మహాదేవపూర్ మండలంలో 1.30 లక్షల విలువగల ఆరున్నార కిలోల గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరు యువకులను శనివారం అరెస్ట్ చేసిన పోలీసులు. వీరు ఒడిస్సా నుండి కరీంనగర్‌కు బైక్ పై వెళ్తుండగా హరిప్రసాద్, అంజికుమార్ వాహన తనిఖీల్లో పట్టుకుని బైక్, గంజాయి స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు .