VIDEO: హత్యానేరాల్లో ఎక్కువగా యువతే: రాచకొండ పోలీసులు

VIDEO: హత్యానేరాల్లో ఎక్కువగా యువతే: రాచకొండ పోలీసులు

RR: చిన్నచిన్న కారణాలకే యువత హంతకులుగా మారుతున్నారని రాచకొండ పోలీసులు తెలిపారు. పలు కారణాలతో హత్యలు చేయడానికి కూడా వెనకాడడం లేదని, హత్యానేరాల్లో నేరస్తులు, మృతులు ఎక్కువగా యువతే ఉండడం విస్తుగొలుపుతుందని, యువత ఈ దేశ సంపద అని, మత్తు పదార్థాల వినియోగంపై ఉక్కుపాదం మోపాలన్నారు. ఏ సమాచారం ఉన్న 100,112,1908కు కాల్ చేసి చెప్పాలన్నారు.