స్క్రబ్ టైఫాస్ వ్యాధి పట్ల అవగాహన కల్పించాలి: కలెక్టర్

స్క్రబ్ టైఫాస్ వ్యాధి పట్ల అవగాహన కల్పించాలి: కలెక్టర్

NDL: స్క్రబ్ టైఫస్ వ్యాధి నివారణపై ప్రజల్లో అవగాహన పెంచాలని కలెక్టర్ జీ.రాజకుమారి రాపిడ్ రెస్పాన్స్ బృందాలకు సూచించారు. శనివారం వైద్యాధికారులతో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. చిగ్గర్ అనే చిన్న పురుగు కాటు వల్ల ఈ వ్యాధి వస్తుందని, పొలాలు, గడ్డి ప్రదేశాలు, పొదలు వంటి ప్రాంతాల్లో ఇలాంటి పురుగులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.