VIDEO: సర్దార్ గౌతు లచ్చన్‌కు ఘనంగా నివాళులు

SKLM: సర్దార్ గౌతు లచ్చన్న 116వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. శనివారం పలాసలో లచ్చన్న విగ్రహం వద్ద అధికారులు అభిమానులు స్థానికులతో పాటు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జీవిత చరిత్రను నెమరు వేసుకున్నారు. అంతటి ఖ్యాతిని గడిచిన లచ్చన్న మన జిల్లా వాసుడు కావడం అదృష్టమని అన్నారు.