వైసీపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యదర్శిగా చిట్టిరాజు

వైసీపీ రాష్ట్ర పంచాయతీ రాజ్ కార్యదర్శిగా చిట్టిరాజు

కోనసీమ: వైసీపీ పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శిగా ముమ్మిడివరంకి చెందిన పెన్మత్స చిట్టిరాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసి, స్థానిక ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కృషి చేస్తానని తెలిపారు. ఆయన నియామకం పట్ల పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.