VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA

VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన MLA

NZB: ఆర్మూర్‌లో బుధవారం బీటీ రోడ్లు, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు, బోధన్ MLA సుదర్శన్ రెడ్డి, ఆర్మూర్ MLA రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఆర్మూర్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు.