ప్రదీప్ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే

ప్రదీప్ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే

తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్, కృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా 'LIK'(లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ)'. ఈ సినిమా సెప్టెంబర్ 18న రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది. అయితే తాజాగా అక్టోబర్ 17న దీన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక టైం ట్రావెల్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తుండగా.. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.