కత్తితో దాడి చేసిన నిందితుడికి రిమాండ్

కత్తితో దాడి చేసిన నిందితుడికి రిమాండ్

RR: పశువుల మేత విషయంలో గొడవ పడి భార్యాభర్తలపై కత్తితో దాడి చేసిన నిందితున్ని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాలు.. మొయినాబాద్‌కు చెందిన హఫీజ్, వాజిద్ ఖురేషీ బుధవారం పశువుల మేత విషయంలో గొడవ పడ్డారు. మాటామాటా పెరగడంతో హఫీజ్ కత్తితో వాజిద్, అతని భార్య రఫియాపై దాడి చేశాడు. ఈ కేసులో హఫీజ్‌ను గురువారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.