VIDEO: యూరియా కొరతతో రైతుల ఇబ్బందులు

BDK: సుజాతనగర్ మండల కేంద్రంలో సొసైటీ కేంద్రం వద్ద రైతులు యూరియా కోసం ఆదివారం రాత్రంతా పడి కాపులు కాసినట్లు తెలిపారు. సోమవారం ఉదయం ఒక లారీ మాత్రమే యూరియా రావడంతో వందల మంది రైతులు మాకు కావాలి మాకు కావాలి అంటూ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత ను నివారించాలని రైతులను ఆదుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.