ఉమ్మడి ఖమ్మం జిల్లా TOP NEWS @12PM

➢ నేలకొండపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక
➢ చర్ల గ్రామంలో బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
➢ జిల్లా అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ జితేష్
➢ అశ్వరావుపేటలో గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి రావొద్దని హెచ్చరించిన పోలీస్ సిబ్బంది