'వినాయక విగ్రహాల ప్రతిష్టాపనకు దరఖాస్తు చేసుకోవాలి'

'వినాయక విగ్రహాల ప్రతిష్టాపనకు దరఖాస్తు చేసుకోవాలి'

MDK: జిల్లాలో వినాయక విగ్రహాల ప్రతిష్టాపనకు ప్రతి ఒక్కరు ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. మండపం వద్ద వాలంటీర్లు కమిటీ సభ్యులు 24 గంటలు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. ఆన్‌లైన్ https://policeportal.tspolice.gov.in/index.htm వివరాలు నమోదు చేయాలని సూచించారు. డీజే‌లకు అనుమతి లేదన్నారు