మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు సీఐ

మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు సీఐ

KMM: సోమవారం తన సిబ్బందితో కలిసి ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు వాహనాలు పరిశీలించారు. తాగి వాహనాలు నడుపుతున్న వారిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. రాంగ్ రూట్లో ప్రయాణాలు నేరమని వాహనదారులు దొరికితే కేసులు నమోదు చేస్తామని అలాగే వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు కలిగి ఉండాలని సీఐ అశోక్ రెడ్డి తెలిపారు.