'ఉపాధిహమి పథకాని రోజురోజుకు నిర్వీర్యపరుస్తుంది'

RR: షాద్‌నగర్‌లో పెన్షనర్స్ భవనంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం బీకేఎంయూ జిల్లా 9వ మహాసభ జిల్లా అధ్యక్షులు జే.అంజయ్య అధ్యక్షతన జరిగింది. మహాసభకు అతిథిగా విచ్చేసినరాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఉపాధిహమి పథకాన్ని రోజురోజుకు నిర్వీర్యపరుస్తుందని మండిపడ్డారు. పేదలకు పోరాటాలే శరణమని వ్యవసాయ కార్మికులకు పిలుపునిచ్చారు.