యష్ 'టాక్సిక్' నుంచి కొత్త పోస్టర్
కన్నడ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో 'టాక్సిక్' మూవీ తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది మార్చి 19న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి కౌంట్‌డౌన్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రం విడుదలకు ఇంకా 100 రోజులు మాత్రమే ఉందని తెలిపారు. ఇక ఈ మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.