క్రీడలతోనే మానసిక వికాసం సాధ్యం: సీఐ

క్రీడలతోనే మానసిక వికాసం సాధ్యం: సీఐ

MHBD: గూడూరు మండలం పొనుగోడులో పోలీసుల ఆధ్వర్యంలో గురువారం క్రీడా సామగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సీఐ వినయ్ కుమార్, ఎస్సై గిరిధర్ రెడ్డి పాల్గొని చిన్నారులకు, యువతకు క్రీడా పరికరాలు అందజేశారు. సీఐ మాట్లాడుతూ.. బాల్యం నుంచే క్రీడలపై ఆసక్తి పెంపొందిస్తే మానసిక, శారీరక దృఢత్వం సాధ్యమవుతుందని, యువత క్రీడల్లో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి.