VIDEO: మెప్మా ఆధ్వర్యంలో అర్బన్ సూపర్ మార్కెట్
AKP: నర్సీపట్నం పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో శనివారం అర్బన్ సూపర్ మార్కెట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళలు తమ ఉత్పత్తులను స్టాల్స్ ఏర్పాటు చేసి అమ్మకాలు మొదలుపెట్టారు. మహిళా సాధికారత సాధించేందుకు ప్రతి నెలలో అర్బన్ సూపర్ బజార్లు ఏర్పాటు చేస్తున్నట్లు మెప్మా క్లస్టర్ ఆఫీసర్ రమ తెలిపారు.