'అభివృద్ధి కోసం నూతన పథకాలను ప్రవేశపెడుతోంది'

'అభివృద్ధి కోసం నూతన పథకాలను ప్రవేశపెడుతోంది'

SRCL: వేములవాడలో ప్రజా పాలన ప్రగతి నివేదిక కార్యక్రమంలో భాగంగా పట్టణ సభ, మహాలింగేశ్వర గార్డెన్‌లో ఛైర్మన్, మున్సిపల్ కమిషనర్ సమక్షంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై చర్చించారు. ఛైర్మన్ పుల్కం రాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమ, అభివృద్ధి కోసం నూతన పథకాలను ప్రవేశపెడుతోందని, ప్రజా ప్రభుత్వం ఇందుకోసం పనిచేస్తుందని తెలిపారు.