VIDEO: విజయనగరంలో నూతన కానిస్టేబుళ్ల సందడి

VIDEO: విజయనగరంలో నూతన కానిస్టేబుళ్ల సందడి

VZM: విజయనగరం జిల్లాలో కానిస్టేబుళ్లుగా ఎంపికైన స్థానిక పురుష, మహిళా అభ్యర్థులు సోమవారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయం వద్ద హాజరయ్యారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వచ్చారు. హాజరైన అభ్యర్థులు, కుటుంబాలకు పోలీసు శాఖ ఆధ్వర్యంలో టిఫిన్, భోజన ఏర్పాట్లు చేశారు. అనంతరం అభ్యర్థులను విజయవాడకు తరలించారు.