సీఎంఆర్ఎఫ్ పేదల ఆరోగ్యానికి భరోసా: ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ పేదల ఆరోగ్యానికి భరోసా: ఎమ్మెల్యే

MDK: సీఎంఆర్ఎఫ్ పథకం పేదల ఆరోగ్యానికి భరోసా అని నర్సాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే సునితారెడ్డి అన్నారు. మెదక్‌కి చెందిన వడ్డేపల్లి శంకరయ్యకు నిమ్స్‌లో చికిత్సకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.2,15,000 ఎల్‌వోసీ పత్రాన్ని శుక్రవారం మాదాపూర్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు.