ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ భేటీలో రసాభాస

ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ భేటీలో రసాభాస

KDP: ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ భేటీలో రసాభాస నెలకొంది. కౌన్సిల్ సమావేశానికి వైసీపీ సభ్యులు ఆలస్యంగా హాజరయ్యారు. దీంతో ఇది సరైన పద్ధతి కాదని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఛైర్మన్ సీసీని మరో సెక్షన్‌కు కమిషనర్ బదిలీ చేయగా.. వైసీపీ సభ్యులు కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో సమావేశం నుంచి కమిషనర్, ఎమ్మెల్యే వెళ్లిపోయారు.