నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦నెల్లూరులో కలకలం రేపుతున్న జంట హత్యలు
✦నేడు జిల్లాలో పర్యటించనున్న మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
✦కొవ్వూరులో వరి పొలాలను పరిశీలించిన మంత్రి నాదెండ్ల మనోహర్
✦జిల్లాలో ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని మంత్రి నాదెండ్ల మనోహర్‌కు వినతి