ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

ఘనంగా మాజీ ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు

NDL: మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు నంది కోట్కూరు పట్టణంలోని వివిధ కాలనీల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ ఛైర్మన్ సుధాకర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, 5 వేల మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో బైరెడ్డి అభిమానులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.