అక్రమ కట్టడాలు కూల్చివేత

NDL: బనగానపల్లెలోని జుర్రేరు వాగుకు ఆనుకుని నిర్మించిన కార్పెంటర్ కాలనీ అక్రమ కట్టడాలను అధికారులు మంగళవారం కూల్చివేశారు. అక్రమ కట్టడాలు పెరిగిపోవడంతో అధికారులు కూల్చివేత నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ స్థలాలను చెరువులను ఆక్రమించి అక్రమ కట్టడాలను నిర్మిస్తే సహించేది లేదని అధికారులు హెచ్చరించారు.