'టీబీ రోగులు పోషకాహారం ఔషదాలు తప్పనిసరిగా తీసుకోవాలి'

SRPT: సూర్యాపేట జిల్లాను టీబీ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ తేజాస్ నంద్ లాల్ పవర్ అన్నారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ఏర్పాటు చేసిన బ్రోస్ ఫౌండేషన్, ఆప్టిమస్ ఫార్మాషూటికల్ సెగ్మెంట్ ఫార్మసిటికల్ లోక్ భారతి ఎడ్యుకేషన్ ఇన్స్‌టిట్యూషన్ ద్వారా టీబీ కిట్స్ పంపిణీ చేసి మాట్లాడారు.