డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్‌పై ప్రజలలో అవగాహన

డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్‌పై ప్రజలలో అవగాహన

NTR: మైలవరం నియోజకవర్గం జీ. కొండూరు మండలం పినపాక గ్రామపంచాయతీ నందు Theme 5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ కార్యక్రమం జరిగినది. ఇందులో భాగముగా గ్రామానికి MPDO, Dy MPDO, జీ. కొండూరులోని అన్ని పంచాయతీల కార్యదర్శులు, సచివాలయం సిబ్బంది, హెల్త్ వర్కర్‌లు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొనడం జరిగింది.