VIDEO: జిల్లాలో మంజీరా ఉద్ధృతి.. డ్రోన్ వీడియో

VIDEO: జిల్లాలో మంజీరా ఉద్ధృతి.. డ్రోన్ వీడియో

MDK: జిల్లాలో ఏడుపాయల వద్ద మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. సింగూరు ప్రాజెక్టు నుంచి గేట్లు ఎత్తి సుమారు 50 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో మంజీరా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలో ఓ డ్రోన్ కెమెరాతో ఈ దృశ్యాన్ని బందించగా, మంజీరా నది ఎంతో అందంగా కనిపిస్తుంది.