ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రిన్సిపల్ మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రిన్సిపల్ మృతి

కృష్టా: బాపులపాడు మండలం వేలేరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు జవహర్ నవోదయ ప్రిన్సిపల్ యాదూనందన్ రావుగా గుర్తించారు. ముందు వెళ్తున్న టిప్పర్ లారీని కారు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.