VIDEO: అంతర్వేది ఆలయంలో జాయింట్ కలెక్టర్ ప్రత్యేక పూజలు

VIDEO: అంతర్వేది ఆలయంలో జాయింట్ కలెక్టర్ ప్రత్యేక పూజలు

అంతర్వేదిలో స్వయంభూవుగా వెలసిన శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని శుక్రవారం అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి, అమలాపురం ఆర్డీవో మాధవి దర్శించుకున్నారు. వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అర్చకుల నుంచి వేద ఆశీర్వచనం అందుకున్నారు. అర్చకులు స్వామి వారి ఆశీస్సులు అందించారు.