గంటల వ్యవధిలో బాలుడి ఆచూకీలభ్యం

గంటల వ్యవధిలో బాలుడి ఆచూకీలభ్యం

VSP: గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో బాలుడు తప్పిపోయినట్లు శనివారం వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అలర్ట్ అయ్యారు. గంటల వ్యవధిలోనే సత్వర విచారణ చేపట్టి ఆ బాలుడి ఆచూకీ గుర్తించి తల్లికి అప్పగించారు. విశాఖ పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ఈ ఘటనలో చురుకుగా పని చేసిన గోపాలపట్నం పోలీసులను అభినందించారు.